Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ల సూచీలు...! 4 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల నడుమ మదుపరులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ఆటోబ్యాంకింగ్, షేర్లలో అమ్మకాలతో సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సెన్సెక్స్ 156 పాయింట్లు తగ్గి 80,542 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 24,294 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.92 వద్ద ఉంది